(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 024
॥ శ్రీః ॥
5.24. అధ్యాయః 024
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సంజయేన యుధిష్ఠిరప్రశ్నానాముత్తరదానపూర్వకం ధృతరాష్ట్రసందేశశ్రవణవిధానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సంజయ ఉవాచ। 5-24-0x(3424)(32427)
యథాఽఽత్థ మే పాండవ తత్తథైవ
కురూన్కురుశ్రేష్ఠ జనం చ పృచ్ఛసి।
అనామయాస్తాత మనస్వినస్తే
కురుశ్రేష్ఠాన్పృచ్ఛసి పార్థ యాంస్త్వం ॥ 5-24-1(32428)
సంత్యేవ వృద్ధాః సాధవో ధార్తరాష్ట్రే
సంత్యేవ పాపాః పాండవ తస్య విద్ధి।
దద్యాద్రిపుభ్యోఽపి హి ధార్తరాష్ట్రః
కుతో దాయాంల్లోపయేద్బ్రాహ్మణానాం ॥ 5-24-2(32429)
యద్యుష్మాసు వర్తతేఽసావధర్ంయ-
మద్రుగ్ధేషు ద్రుగ్ధవత్తన్న సాధు।
మిత్రధ్రుక్ స్యాద్ధృతరాష్ట్రస్య పుత్రో
యుష్మాంద్విపన్సాధువృత్తానసాధుః ॥ 5-24-3(32430)
స చాపి జానాతి భృశం చ తప్యతే
శోచత్యంతః స్థవిరోఽజాతశత్రో।
శృణోతి హి బ్రాహ్మణానాం సమేత్య
మిత్రద్రోహః పాతకేభ్యో యరీయాన్ ॥ 5-24-4(32431)
స్మరంతి తుభ్యం నరదేవ సంగమే
యుద్ధే చ జిష్ణోశ్చ యుధాం ప్రణేతుః।
సముద్ధుష్టే దుందుభిశంఖశబ్దే
గదాపాణిం భీమసేనం స్మరంతి ॥ 5-24-5(32432)
మాద్రీసుతౌ చాపి తథాఽఽజిమధ్యే
సర్వా దిశః సంపతంతౌ స్మరంతి।
సేనాం వర్షంతౌ శగ్వైపరజమం
మహారథౌ సమరే దుష్ప్రకంపౌ ॥ 5-24-6(32433)
న త్వేవ మన్యే పురుషస్య రాజ-
న్ననాగతం జ్ఞాయతే యద్భవిష్యం।
త్వం చేత్తథా సర్వధర్మోపపన్నః
ప్రాప్తః క్లేశం పాండవ కృచ్ఛ్రరూపం।
త్వమేవైతత్కృచ్ఛ్రగతశ్చ భూయః
సమీకుర్యాః ప్రజ్ఞయాఽజాతశత్రో ॥ 5-24-7(32434)
న కామార్థం సంత్యజేయుర్హి ధర్మం
పాండోః సుతాః సర్వ ఏవేంద్రకల్పాః ।
త్వమేవైతత్ప్రజ్ఞయాఽజాతశత్రో
సమీకుర్యా యేన శర్మాప్నుయుస్తే ॥ 5-24-8(32435)
ధార్తరాష్ట్రాః పాండవాః సృంజయాశ్చ
యే చాప్యంతే సన్నివిష్టా నరేంద్రాః ।
యన్మాం బ్రవీద్ధృతరాష్ట్రో నిశాయా-
మజాతశత్రో వచనం పితా తే ॥ 5-24-9(32436)
సహామాత్యః సహపుత్రశ్చ రాజన్
సమేత్య తాం వాచమిమాం నిబోధ ॥ ॥ 5-24-10(32437)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సంజయయానపర్వణి చతువింశోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-24-4 గరీయానితి ...... 5-24-5 ........ 5-24-7
అనాగతం అజ్ఞాతం అదృష్టమిత్యర్థః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.